1. ఈ క్రింది ఏ సంవత్సరంలో శ్రీశైలం కుడి కాలువలతో తెలుగుగంగను జోడించారు?
1) 1980
2) 1981
3) 1982
4) 1983
ANS:
2. 1వ సాలార్‌జంగ్ ఎప్పుడు మరణించారు?
1) 1882
2) 1883
3) 1884
4) 1881
ANS: 2
3. జె.ఎన్.చౌదరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి?
1) కేరళ
2) మద్రాసు
3) బెంగాల్
4) ముంబాయి
ANS: 3
4. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్టంలో అధిక జనసాంద్రత గల జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) ఆదిలాబాద్
3) నల్గొండ
4) హైదరాబాద్
ANS:
5) 1969 జనవరి 13న ఏర్పడిన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి కార్యదర్శి ఎవరు?
1) రావాడ సత్యనారాయణ
2) కవిరాజమూర్తి
3) రవీంద్రనాథ్
4) మల్లికార్జున్
ANS: 4
6) సిక్కుల పవిత్ర గ్రంథం ఏది?
1) ఆదిగ్రంథ్
2) వుయ్
3) గురుగ్రంథ్ సాహెబ్
4) జెండా అవెస్తా
ANS: 3
కాకతీయుల గురించి మరింత సమాచారం ⇛ Continue Here
7. తెలంగాణ రాష్ట్రంలో ఫిల్మ్‌సిటీ ఆఫ్ ఇండియాగా పేర్కొనబదే ప్రాంతం ఏది?
1) ఇచ్చంపల్లి
2) గద్వాల
3) బోధన్
4) పోచంపల్లి
ANS: 4
8. పాల్వంచలో రవీంద్రనాథ్‌తో పాటు నిరాహార దీక్ష చేసిన బాలిక ఎవరు?
1) అరుణ
2) అనుపమ
3) అనురాధ
4) రేణుక
ANS: 3
9. తెలంగాణ రాష్ట్రంలో జరిగే కొమురెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
1) నిజామాబాద్
2) మెదక్
3) వరంగల్
4) నల్గొండ
ANS: 2
10. ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా జరుపుకొనే పండగ ఏది?
1) ఈదుల్-జుహ
2) ఈదుల్-ఫితర్
3) మిలాద్-ఉన్-నబీ
4) ఈద్ మిలాది- అలీ
ANS: 3
11. ఏ సం॥లో నిర్మల్ కోటను నిర్మించారు?
1) క్రీశ 1715
2) క్రీశ 1735
3) క్రీశ 1725
4) క్రీశ 1745
ANS: 3
12. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి డా॥ బాబు రాజేంద్రప్రసాద్ ఏ రోజున ఆమోదించారు?
1) ఆగస్టు 11
2) ఆగస్టు 21
3) ఆగస్టు 1
4) ఆగస్టు 31
ANS: 4
13. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టెంపుల్ సిటిగా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది?
1) కీసరగుట్ట
2) వేములవాడ రాజన్న
3) నవబ్రహ్మ ఆలయం
4) యాదగిరిగుట్ట
ANS: 4
14. జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాద్‌లో ఎప్పుడు పర్యటించారు?
1) 1947మే 7
2)1947 ఏప్రిల్ 7
3) 1947 జులై 7
4) 1947 జూన్ 7
ANS: 2
15. తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం మరియు కొనటం ప్రాంతీయ కమిటీకి లోబడి ఉండాలి అనేది పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన అంశం?
1) 6వ
2) 8వ
3) 10వ
4) 12వ
ANS: 2
16. ప్రస్తుతం ఉర్దూ అధికార భాషగా లేని రాష్ట్రాన్ని గుర్తించండి?
1) తెలంగాణ
2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) బీహార్
ANS: 3
17. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 1981లో జరిగిన అఖిలపక్షం ఒప్పందం ప్రకారం తెలంగాణకు ఎన్ని టి.ఎమ్.సి.ల నీళ్ళను కేటాయించారు?
1) 48 టి.యం.సిలు
2) 50 టి.యం.సిలు
3) 62 టి.యం.సిలు
4) 38 టి.యం.సిలు
ANS: 2
18. 1950 హైదరాబాద్ కౌల్దారీ మరియు వ్యవసాయ భూముల చట్టంలోని ఈ క్రింది ఎన్ని సెక్షన్లను 1968లో పూర్తిగా రద్దు చేశారు?
1) 47-50
2) 37-40
3) 57-60
4) 27-30
ANS: 1
ప్రాచిన భారత దేశ చరిత్ర యొక్క మరింత సమాచారం: Continue Here
19. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణాబేసిన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు వాటాగా 811 టి.ఎమ్.సి. నికర జలాలను కేటాయిస్తూ తీర్పునిచ్చిన సంవత్సరం ఏది?
1) 1971
2) 1972
3) 1973
4) 1974
ANS: 2
20. రామచంద్రరావుపై మర్రిచెన్నారెడ్డి ఎన్నిక / గెలుపు చెల్లదని హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు తీర్పునిచ్చింది?
1) 1968 ఏప్రిల్ 26
2) 1968 ఫిబ్రవరి 26
3) 1968 నవంబర్ 26
4) 1968 జులై 26
ANS: 1
21. తెలంగాణ పరిరక్షణల సమితికి అధ్యక్షత వహించింది ఎవరు?
1) కాటం లక్ష్మీనారాయణ
2) సంగం లక్ష్మీబాయమ్మ
3) రావి నారాయణరెడ్డి
4) వెంకట రామారెడ్డి
ANS: 4
తెలంగాణా ఫార్మేషన్ ప్రాక్టీసు క్వశ్చన్స్ మోడల్ పేపర్ 1 : Continue Here
22. 2002 నాటికి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్భాగం అయిన తెలంగాణలో సుమారుగా ఎంతశాతం మేర భీడుభూములున్నాయి?
1) 50%
2) 60%
3) 70%
4) 80%
ANS: 1
23. “గుసది నృత్యం” తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందింది?
1) వరంగల్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) మహబూబ్‌నగర్
ANS: 3
24 వరంగల్ జిల్లా అయినవోలులోని ఐరేని మల్లన్న కరీంనగర్ జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా నిర్వహించే నృత్యం ఏది?
1) సిద్ధీ నృత్యం
2) గుసది నృత్యం
3) గరగ నృత్యం
4) గొరవయ్య నృత్యం
ANS: 4
25. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?
1) రంగారెడ్డి
2) మహబూబ్‌నగర్
3) వరంగల్
4) నల్గొండ
ANS: 4
Continue Here: ⇚ తెలంగాణా ఫార్మేషన్ మోడల్ పేపర్ 2
