1. భారజలాన్ని విద్యుత్ కెటిల్‌తో వేడి చేసినప్పుడు స్కేల్‌లో ఏర్పడే తెల్లని పదర్థం?
1) చక్కెర
2) సాధారణ ఉప్పు
3) కాల్షియం కార్బోనేట్
4) సోడియం కార్బోనేట్
ANS: 3) కాల్షియం కార్బోనేట్
2. ఉతికే సోడ అంటే?
1) సోడియం క్లోరైడ్
2) హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ (లేదా) సోడియం బైకార్బోనేట్
3) సోడియం కార్బోనేట్
4) కాల్షియం కార్బోనేట్
ANS: 3) సోడియం కార్బోనేట్
3. కఠిన జలం సబ్బుతో నురగనివ్వదు ఎందుకు?
1) కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్‌లను కలిగి ఉండటం వల్ల
2) ఇది ఎక్కువ రంగులో ఉండటం వల్ల
3) ఇది తాత్కాలిక అపరిశుద్ధత కలిగి ఉండటం వల్ల
4) ఇది సోడియం క్లోరైడ్ ఉండటం వల్ల
ANS: 1) కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్‌లను కలిగి ఉండటం వల్ల
4. కింది వాటిలో ఏవి కరిగి ఉండటం వల్ల బండరాళ్ల నుంచి ప్రవహించే నీరు కఠినంగా మారుతుంది?
1) కాల్షియం కార్బోనేట్
2) సోడియం క్లోరైడ్
3) సోడియం కార్బోనేట్
4) సోడియం పాస్ఫేట్
ANS: 1) కాల్షియం కార్బోనేట్
5. వంట సోడాని రసాయనికంగా ఏమంటారు?
1) కాల్షియం పాస్ఫేట్
2) సోడియం బై కార్బోనేట్
3) సోడియం క్లోరైడ్
4) బేకర్స్ ఈస్ట్
ANS: 2) సోడియం బై కార్బోనేట్
6. బట్టల సబ్బు అనేది ఒక?
1) సహజ ఫ్యాటీ ఆమ్లాల సోడియం లవణాల సహజ మూలం
2) సోడియం కార్బోనేట్
3) సోడియం సల్ఫేట్
4) కృత్రిమ సల్ఫోనిక్ ఆమ్లం లవణ మిశ్రమం
ANS: 1) సహజ ఫ్యాటీ ఆమ్లాల సోడియం లవణాల సహజ మూలం
7. కృత్రిమ బట్టల సబ్బులు అనేవి?
1) ఫ్యాటీ ఆమ్లాల లవణాలు
2) సోడియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్ మిశ్రమం
3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం కాల్షియం లవణాలు
4) అరోమాటిక్, ఎలిఫ్యాటిక్ సల్ఫోనిక్ ఆమ్లం సోడియం లవణాల మిశ్రమం
ANS: 4) అరోమాటిక్, ఎలిఫ్యాటిక్ సల్ఫోనిక్ ఆమ్లం సోడియం లవణాల మిశ్రమం
8. బట్టల సబ్బు కఠిన జలంలో నురగనిస్తుంది ఎందుకు?
1) అది కఠిన జలంతో కరుగుతుంది
2) అది వర్ణ రహిత పదార్థం
3) సల్ఫోనిక్ ఆమ్లాల కాల్షియం, మెగ్నీషియం లవణాలు నీటిలో కరుగుతాయి
4) అది కఠిన జలంతో కలిసి సోడియం కార్బోనేట్‌లను ఏర్పరుస్తాయి
ANS: 3) సల్ఫోనిక్ ఆమ్లాల కాల్షియం, మెగ్నీషియం లవణాలు నీటిలో కరుగుతాయి
9. సున్నపునీరు ఏం కలిగి ఉంటుంది?
1) సోడియం హైడ్రాక్సైడ్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) సోడియం కార్బోనేట్
4) కాల్షియం క్లోరైడ్
ANS:2) కాల్షియం హైడ్రాక్సైడ్
10. వంట నూనెను కొవ్వులుగా మార్చే పద్ధతి?
1) జల విశ్లేషణం
2) క్షయకరణం
3) స్ఫటికీకరణం
4) ఆక్సీకరణం
ANS: 1) జల విశ్లేషణం
11. రెండు ద్రావణాలు ఎప్పుడు సమతాస్థితిలో ఉంటాయి?
1) వాటికి ఒకే ద్రవాభిసరణ పీడనం కలిగి ఉన్నప్పుడు
2) వాటి గాఢత సమానంగా ఉన్నప్పుడు
3) ఒకే ద్రావితంలో కరిగి ఉన్నప్పుడు
4) ఒకే బాష్పపీడనం కలిగి ఉన్నప్పుడు
ANS: 2) వాటి గాఢత సమానంగా ఉన్నప్పుడు
===> జనరల్ సైన్సు ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===
===> సైకాలజీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===
===> జియోగ్రఫీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===
12. పరమ శూన్య ఉష్ణోగ్రత?
1) ఉష్ణోగ్రత కొలబద్దలోని ఆరంభ సూచిక
2) సిద్ధాంతరీత్య సంబంధమైన అత్యల్ప ఉష్ణోగ్రత
3) ద్రవాలు ఘనీభవించే ఉష్ణోగ్రత
4) పదార్థాలన్నీ వాయు స్థితిలో ఉండే ఉష్ణోగ్రత
ANS: 2) సిద్ధాంతరీత్య సంబంధమైన అత్యల్ప ఉష్ణోగ్రత
13. ప్రభుత్వం సరఫరా చేసే నీటిని సాధారణంగా శుద్ధి చేసే పద్ధతి?
1) క్లోరినేషన్
2) అంశికస్వేదనం
3) వడపోత
4) తేటతేర్చుట
ANS: 1) క్లోరినేషన్
14. భార జలం?
1) వాయువు అధికంగా కరిగి ఉంటుంది
2) ఖనిజ లవణాలను అధికంగా కరిగి ఉంటుంది
3) హైడ్రోజన్ బదులు డ్యుటీరియం కలిగి ఉంటుంది
4) కర్బన కలుషితాలను కలిగి ఉంటుంది
ANS: 3) హైడ్రోజన్ బదులు డ్యుటీరియం కలిగి ఉంటుంది
15. pH అనేది దేన్ని సూచిస్తుంది?
1) ద్రావణం ఉష్ణోగ్రత
2) ద్రావణం బాష్ప పీడనం
3) ద్రావణం ఆమ్లత్వం (లేదా) క్షారత్వం
4) ద్రావణం అయాన్‌ల సామర్థ్యం
ANS: 3) ద్రావణం ఆమ్లత్వం (లేదా) క్షారత్వం
16. హైడ్రోక్లోరిక్ ఆమ్ల జల ద్రావణం pH సుమారు?
1) 2
2) 7
3) 12
4) 9
ANS: 1) 2
17. pH విలువ 12 ఉన్న ద్రావణం?
1) సోడియం హైడ్రాక్సైడ్
2) అమ్మోనియం సల్ఫేట్
3) సోడియం క్లోరైడ్
4) హైడ్రోజన్ క్లోరైడ్
ANS: 1) సోడియం హైడ్రాక్సైడ్
18. జల ద్రావణంలో ఏ వాయువు బలమైన ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది?
1) అమ్మోనియం
2) పాస్ఫేట్
3) సల్ఫర్ డై ఆక్సైడ్
4) హైడ్రోజన్ సల్ఫేడ్
ANS: 2) పాస్ఫేట్
19. చల్లని నీటిలో పూర్తిగా రూపాంతరం చెందినది?
1) బెంజోయిక్ ఆమ్లం
2) చక్కెర
3) వంట సోడా
4) కాస్టిక్ సోడా
ANS: 1) బెంజోయిక్ ఆమ్లం
20. జలం కంటే కింది ఏ జల ద్రావణం అధిక విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది?
1) చక్కెర నీరు
2) గ్లూకోజ్
3) సాధారణ ఉప్పు
4) ఇథైల్ ఆల్కహాల్
ANS: 3) సాధారణ ఉప్పు
21. సముద్ర జలంలో సమృద్ధిగా లభించే సమ్మేళనం?
1) పొటాషియం క్లోరైడ్
2) సాధారణ ఉప్పు
3) ఇసుక
4) కాల్షియం కార్బోనేట్
ANS: 2) సాధారణ ఉప్పు
22. లిక్విడ్ నూనె కలిపిన కాస్టిక్ సోడా ద్రావణాన్ని వేడి చేయగా వచ్చే పదార్థం?
1) ఇంధనం
2) ఎరువులు
3) సబ్బులు
4) ప్లాస్టిక్
ANS: 3) సబ్బులు
23. కింది వాటిలో నీటి శుద్ధస్థితి ఏది?
1) వర్షపు నీరు
2) బావి నీరు
3) కుళాయి నీరు
4) స్వేదన నీరు
ANS: 1) వర్షపు నీరు
24. కింది వాటిలో ఆహార నిల్వకారినిలు?
1) సోడియం బై కార్బోనేట్
2) టార్టానిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం
4) బెంజోయిక్ ఆమ్లం
ANS: 4) బెంజోయిక్ ఆమ్లం
25. బట్టలను వర్ణ రహితం చేసే కారకం?
1) సోడియం క్లోరైడ్
2) బ్లీచింగ్ పౌడర్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) సల్ఫర్ డై ఆక్సైడ్
ANS: 2) బ్లీచింగ్ పౌడర్

