1) పిండి పదార్థాలలో C.H.O నిష్పత్తి ఎంత
1) 1: 2:1
2) 3:1:1
3) 1:1:1
4) 6:4:6
ANS: 1) 1: 2:1
2) ఒక గ్రాము పిండి పదార్థాల నుంచి లభించే శక్తి ఎంత
1) 9 కిలో క్యాలరీలు
2) 8 కిలో క్యాలరీలు
3) 6 కిలో క్యాలరీలు
4) 4 కిలో క్యాలరీలు
ANS: 4) 4 కిలో క్యాలరీలు
3) అమైనో ఆమ్లాల పాలిమర్లు
1) పిండి పదార్థాలు
2) మాంసకృతులు
3) కొవ్వులు
4) లిపిడ్లు
ANS: 2) మాంసకృతులు
4) ఆహారంలో మాంసకృత్తుల లోపం వల్ల కలిగే దుష్పరిమాణం
1) బేరి బేరి
2) స్కర్వి
3) పెల్లాగ్రా
4) క్యాషియర్కర్
ANS: 4) క్యాషియర్కర్
5) ఒక గ్రాము కొవ్వుల నుంచి లభించే శక్తి
1) 9 కిలో క్యాలరీలు
2) 6 కిలో క్యాలరీలు
3) 4 కిలో క్యాలరీలు
4) 18 కిలో క్యాలరీలు
ANS: 1) 9 కిలో క్యాలరీలు
6) కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన
1) పిండి పదార్థం
2) మాంసకృతులు
3) లిపిడ్
4) విటమిన్
ANS: 3) లిపిడ్
7) కొవ్వులలో కరిగే విటమిన్లు
1) B-C
2) A-D
3) B-D
4) A-C
ANS: 2) A-D
8) నీటిలో కరిగే విటమిన్లు
1) B-C
2) A-D
3) B-D
4) A-C
ANS: 1) B-C
===> జియోగ్రఫీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===
===> సైకాలజీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1 <===
9) పిల్లల్లో రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది
1) సన్ షైన్ విటమిన్
2) యాంటిగ్జిరాఫ్తాల్మిక్ విటమిన్
3) టోకోఫెరాల్
4) నాఫ్తోక్వినొన్
ANS: 1) సన్ షైన్ విటమిన్
10) ఏ విటమిన్ లోపం వల్ల రక్తస్కందనం ఆలస్యం అవుతుంది
1) ఏ
2) బి
3) సి
4) కె
ANS: 4) కె
11) ఆరోగ్యవంతమైన కళ్ళకు అవసరమైన విటమిన్
1) రెటీనాల్
2) కాల్సిఫెరాల్
3) టోకోఫెరాల్
4) నాఫ్తోక్వినొన్
ANS: 1) రెటీనాల్
12) విటమిన్ బి లోపం వల్ల కలిగే వ్యాధి
1) స్కర్వి
2) కెరటో మలేషియా
3) బేరి బేరి
4) రీకెట్స్
ANS: 3) బేరి బేరి
13) స్కర్వికి కారణం ఏ విటమిన్ లోపం
1) A
2) B
3) C
4) D
ANS: 3) C
14) ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిమాణం
1) వంధ్యత్వం
2) కండరాలు వంకరవడం
3) రక్తహీనత
4) వాంతులు
ANS: 3) రక్తహీనత
15) మానవుడి ఆహారనాళానికి అనుబంధంగా ఉన్న అవశేషావయం
1) నిమేషక పటలం
2) ఉండుకం
3) పురీషనాళం
4) హాస్ట్ర
ANS: 2) ఉండుకం
16) లాలాజలంలోని ఎంజైమ్
1) ట్రిపిన్స్
2) పెప్సిన్
3) లైపెజ్
4) టయలిన్
ANS: 4) టయలిన్
17) కింది వాటిలో ఎంజైములు ఉండవు
1) జటరసం
2) లాలాజలం
3) క్లోమరసం
4) పైత్యరసం
ANS: 4) పైత్యరసం
18) జీర్ణ క్రియానంతరం మాంసకృతులు ఏ విధంగా జల విశ్లేషణ చెందుతాయి
1) గ్లూకోజ్
2) అమైనో ఆమ్లాలు
3) కొవ్వు ఆమ్లాలు
4) గ్లిజరాల్
ANS: 2) అమైనో ఆమ్లాలు
19) ఏ అవయవం సరిగా పని చేయకపోవడం వల్ల కామెర్ల వ్యాధి కలుగుతుంది
1) క్లోమం
2) ఊపిరితిత్తులు
3) కాలేయం
4) మూత్రపిండాలు
ANS: 3) కాలేయం
20) విటమిన్ సి అధికంగా లభించే వనరు
1) కూరగాయలు
2) పాలు
3) మాంసం
4) ఉసిరి
ANS: 4) ఉసిరి
21) కాలేయం విధి
1) రక్తం నుంచి మూత్రాన్ని వేరు చేయడం
2) అదనంగా ఉన్న గ్లూకోజ్ నిల్వ చేయడం
3) రక్తాన్ని శుద్ధి చేయడం
4) హార్మోన్లను స్రవించడం
ANS: 2) అదనంగా ఉన్న గ్లూకోజ్ నిల్వ చేయడం
22) ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి కలుగుతుంది
1) విటమిన్ ఏ
2) విటమిన్ సి
3) విటమిన్ కే
4) విటమిన్ డి
ANS: 1) విటమిన్ ఏ
23) జీర్ణక్రియలో సుక్రేజ్ అనే ఎంజాయ్ సుక్రోజ్ను ఎలా జీర్ణం చేస్తుంది
1) గ్లూకోజ్, ఫ్రక్టోజ్
2) గ్లూకోజ్ మాల్టోజ్
3) గ్లూకోజ్ గాలెక్టోజ్
4) గాలెక్టోజ్ మాల్టోజ్
ANS: 1) గ్లూకోజ్, ఫ్రక్టోజ్
24) పైత్య రసాన్ని స్రవించేది
1) చిన్న పేగు
2) క్లోమం
3) కాలేయం
4) లాలాజల గ్రంధులు
ANS: 3) కాలేయం
25) ట్రిప్సిన్ ను స్రవించేది
1) కాలేయం
2) క్లోమం
3) జటర గ్రంధులు
4) బ్రన్నర్ గ్రంధులు
ANS: 2) క్లోమం

.jpg)