Geography: ఇండియన్ జియోగ్రఫీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1

 Geography Bits In Telugu part 1

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగపడే జియోగ్రఫీ బిట్స్ ఈ క్రింద ఇవ్వడం జరిగింది ఇవి అన్ని పోటీ పరీక్షలకు గాని ఎంట్రన్స్ పరీక్షలకు గాని ఉపయోగపడతాయి ఇవి తెలుగు అకాడమీ పుస్తకం నుండి సేకరించడం జరిగింది.




1) జియోగ్రఫీ అనే మాట ఏ భాష పదం ?

1) లాటిన్ 2 ఫ్రెంచ్ 3) గ్రీక్ 4 ) అరబిక్

ANS: 3) గ్రీక్


2) భూగోళ శాస్త్రాన్ని సర్వ శాస్త్రాలకు సంశ్లేషణ అని మాతృక అని పేర్కొన్న శాస్త్రజ్ఞుడు?

1) పాట్రిక్ గెడేజ్ 2)  ఇమ్మానుయేల్ కాంట్ 3) కోపెన్  4) థారన్ త్వైట్

ANS: 1) పాట్రిక్ గెడేజ్


3) భూగోళ శాస్త్రాన్ని చరిత్రకు ఆధారమని చెప్పిన జర్మన్ తత్వవేత్త?

1) కోపెన్ 2)  ఇమ్మానుయేల్ కాంట్  3) పాట్రిక్ గెడేజ్ 4) థారన్ త్వైట్

ANS: 2)  ఇమ్మానుయేల్ కాంట్


4) మానవజాతులు లక్షణాల విస్తరణను గూర్చి వివరించే శాస్త్రం?

1)సాంఘిక భూగోళ శాస్త్రం 2) భూగర్భ శాస్త్రం 3)మానవ శాస్త్రం 4) జీవశాస్త్రం

ANS: 3)మానవ శాస్త్రం


5) యూరప్ ఖండంలో భూగోళ శాస్త్రానికి ఆద్యులు?

1) పోర్చుగీస్ 2)ఇంగ్లాండ్ దేశస్తులు 3)గ్రీసు దేశస్తులు 4) ఫ్రాన్స్ దేశస్తులు

ANS: 3)గ్రీసు దేశస్తులు


6) భూమి గోళాకారంగా ఉందని అది ఆకాశంలో గోళాకారంగా ఉన్న నక్షత్ర మండలం మధ్య భాగంలో వేలాడుతుందని ప్రతిపాదించిన శాస్త్రజ్ఞుడు

1) హోమర్ 2) ఎనక్సిమండార్ 3) ఇమ్మానుయేల్ కాంట్ 4) థారన్ త్వైట్

ANS: 2) ఎనక్సిమండార్


7) భూగోళ సంబంధమైన విషయాలకు మొట్టమొదటిసారిగా శాస్త్ర రూపాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త?

1) హోమర్ 2) ఇమ్మానుయేల్ కాంట్ 3) అరిస్టాటిల్ 4) ఎనాక్సిమాండర్

ANS: 3) అరిస్టాటిల్


8) భూమి గోళాకారంగా ఉందని ప్రధమంగా నిరూపించిన శాస్త్రజ్ఞుడు

1)అరిస్టాటిల్ 2) ఎనాక్సిమాండర్ 3)ఇమాన్యుల్ కాంట్ 4) హోమర్

ANS: 1)అరిస్టాటిల్


9) అక్షాంశా రేఖాంశాలను ఆధారం చేసుకుని మాన చిత్ర రచనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినా శాస్త్రజ్ఞుడు ?

1) అరిస్టాటిల్ 2) హోమర్ 3) స్ట్రాబో 4) టాలమీ

ANS: 4) టాలమీ


10) క్రిస్టఫర్ కొలంబస్ ఏ దేశపు నావికుడు

1) పోర్చుగీస్ 2) ఇటలీ 3)స్పెయిన్ 4)ఫ్రాన్స్

ANS:  2) ఇటలీ


==> ఇండియన్ హిస్టరీ ముఖ్యమైన ప్రశ్నలు <==


11) దక్షిణ అమెరికా దక్షిణ భాగాన్ని చుట్టిన నావికుడు

1) ఫెర్డినాండ్ మాజీలాన్ 2) జుఅన్ సెబాస్టియన్ 3) వాస్కోడిగామా 4) కొలంబస్

ANS: 1) ఫెర్డినాండ్ మాజీలాన్


12) ప్రధమ భూప్రదక్షినం చేసిన నావికుడు

1) ఫెర్డినాండ్ మాజీలాన్ 2) జుఅన్ సెబాస్టియన్ 3) వాస్కోడిగామా 4) కొలంబస్

ANS: 2) జుఅన్ సెబాస్టియన్


13) భూగోళ శాస్త్రంలో వాతావరణ సిద్ధాంతానికి ప్రాముఖ్యతను ఇచ్చిన శాస్త్రజ్ఞులు

1) ఫెడరిక్ రాట్జెల్ 2) మౌంటేస్కూ 

3) పైఇద్దరూ  4) ఎవరు కాదు

ANS: 3) పైఇద్దరూ


14) పరిసరాలను అధిగమించడానికి మానవునికి శక్తి ఉందనే సిద్ధాంతాన్ని ఏమంటారు

1) పాసిబిలిజం 2) డిటర్మినిజం 3) కార్యకరణ సిద్ధాంతం 4) ఏది కాదు

ANS: 1) పాసిబిలిజం


15) ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని శాస్త్రజ్ఞులు భూమిని ఎన్ని శీతోష్ణ మండలాలుగా విభజించారు

1) 4 2) 3 3) 5 4) 6

ANS: 2) 3


16) భూమి సూర్యుని చుట్టూ తిరిగే దీర్ఘవృత్తాకార మార్గానికి గల పేరు

1) అక్షం 2) కక్ష్య 3) వ్యాసం 4) ఏదీకాదు

ANS: 2) కక్ష్య


17) భూమి కక్షలో సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంతకాలం పడుతుంది

1) 2 స,, 2) స,, 3) 1 స,, 4) 4 స,,

ANS: 3) 1 స,,


18) అక్షాంశ రేఖాంశాల ఉపయోగాలను గూర్చి తెలిపే శాస్త్రం

1) ప్రాంతీయ భూగోళ శాస్త్రం 2) రాజకీయ భూగోళ శాస్త్రం

3) ఆర్థిక భూగోళ శాస్త్రం 4) గణిత భూగోళ శాస్త్రం

ANS: గణిత భూగోళ శాస్త్రం


19) ఋతువులు ఏ విధంగా ఏర్పడుతున్నాయి

1) భూ భ్రమణం 2) భూ పరిభ్రవణం లేదా అక్షనతి

3) రెండిటి వల్ల 4) ఏది కాదు

ANS: 2) భూ పరిభ్రవణం లేదా అక్షనతి


20) క్రింది వాటిలో స్వయం ప్రకాశక శక్తి గలవి

1) గ్రహాలు 2) నక్షత్రాలు 3) ఉపగ్రహాలు 4) ఉల్కలు

ANS: 2) నక్షత్రాలు


21) పిఎస్ తరంగాలు రికార్డు చేయబడని ప్రాంతం

1) షాడో ప్రాంతం 2) ఫోకస్ ప్రాంతం 3) ఏపీ సెంటర్ 4) డార్క్ జోన్

ANS: 1) షాడో ప్రాంతం


22) మండుతున్న సూర్య గోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది

1) 107రెట్లు 2) 108 రెట్లు 3) 109 రెట్లు 4) 110 రెట్లు

ANS: 3) 109 రెట్లు


23) భూమి గురుత్వాకర్షణ బలం కంటే సూర్యుని గురుత్వాకర్షణ బలం ఎన్ని రెట్లు అధికం

1) 26 రెట్లు 2) 27 రెట్లు 3) 29 రెట్లు 4) 28 రెట్లు

ANS: 4) 28 రెట్లు


24) నవగ్రహాలలో పెద్దది

1) గురుడు 2) శుక్రుడు 3) కుజుడు 4) బుధుడు

ANS: 1) గురుడు


25) నవగ్రహాలలో చిన్న గ్రహం

1) నెప్ట్యూన్ 2) ఫ్లూటో 3) యురేనస్ 4) బుధుడు

ANS: 2) ఫ్లూటో


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు