Telangana Movement Bits In Telugu

 


1. 1947 సెప్టెంబర్‌ 2న జరిగిన పరకాల మారణ హోమం జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతంతో పోల్చదగింది. పరకాల ఉద్యమకారుల ధ్యేయమేమిటి?

1) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం

2) విదేశీ వస్త్రాలు బహిష్కరించడం

3) నిజాం పాలనకు వ్యతిరేకత తెలపడం

4) బ్రిటిష్‌వారి ఆధిపత్యాన్ని నిరసించడం






2. కిందివారిలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలను ఇచ్చిందెవరు?

1) వెంకట రమణాచారి

2) ఎక్కా యాదగిరిరావు

3) గోరటి వెంకన్న

4) కె.వి. రమణాచారి






3. కింది జానపద పాటలను వాటిని రచించిన కవులు- గాయకులను జతపరచండి?

ఎ) అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద          1) అభినయ శ్రీనివాస్‌

బి) నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ                                     2) నందిని సిధారెడ్డి

సి) జైకొట్టు తెలంగాణ                                                          3) గద్దర్‌

డి) ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా     4) పసునూరి రవీందర్‌

సరైన సమాధానం గుర్తించండి

1) ఎ-3, బి-2, సి-4, డి-1 

2) ఎ-3, బి-4, సి-1, డి-2

3) ఎ-3, బి-4, సి-2, డి-1 

4) ఎ-4, బి-2, సి-3, డి-1






4. తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రజల్లో రాజకీయ అవగాహనకు, విప్లవం వైపు ఆకర్షించడానికి యువకులను కమ్యూనిస్టులు సంఘటితపరిచారు. ఈ యువశక్తి సంస్థ పేరు ఏమిటి?

1) గొరిల్లా సాయుధ స్కాడ్స్‌

2) ఫ్రీవిల్‌ కంటింజెంట్స్‌

3) వినాశనం చేసే కంటింజెంట్స్‌

4) స్వీయ రక్షణ స్కాడ్స్‌






5. తెలంగాణలోని కింది ప్రాంతాలను అక్కడి సంప్రదాయక ఉత్పత్తులతో జతపరచండి?

ఎ) సిద్దిపేట           1) ఖద్దరు

బి) కోరుట్ల              2) ముత్యాలకు రంధ్రాలు వేయడం

సి) చందంపేట     3) గొల్లభామ చీరలు

డి) మెట్‌పల్లి         4) కాగితం తయారీ

1) ఎ-3, బి-4, సి-1, డి-2

2) ఎ-2, బి-4, సి-3, డి-1

3) ఎ-3, బి-4, సి-2, డి-1

4) ఎ-4, బి-3, సి-1, డి-2





6. సంసద్‌ యాత్ర ప్రధాన ఉద్దేశమేది?

1) పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సత్యాగ్రహ నిరసనను నిర్వహించడం

2) హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి యాత్రగా వెళ్లడం

3) ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు వెళ్లడం

4) పబ్లిక్‌ గార్డెన్స్‌లోని అసెంబ్లీ భవనాన్ని ముట్టడించడం






7. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాన్ని విభజించడానికి తీర్మానించిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీకి అధ్యక్షులు ఎవరు?

1) సోనియా గాంధీ

2) పి. చిదంబరం

3) ప్రణబ్‌ ముఖర్జీ

4) మన్మోహన్‌సింగ్‌




8. 1953 డిసెంబర్‌లో భారత ప్రభుత్వం రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌ను

(ఎస్‌ఆర్‌సీ) నియమించింది. కిందివారిలో కమిషన్‌తో సంబంధం లేనివారు ఎవరు?

1) జస్టిస్‌ భార్గవ 

2) సయ్యద్‌ ఫజల్‌ అలీ

3) హెచ్‌.ఎన్‌. కుంజు

4) కె.ఎం. ఫణిక్కర్‌






9. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్‌) 14 స్థానాలకు 11 స్థానాలు 

గెలుచుకొంది. టీపీఎస్‌ ఎవరి

ఆధ్వర్యంలో ఏర్పాటైంది?

1) కె.వి. రంగారెడ్డి

2) మదన్‌ మోహన్‌

3) పి.వి. నరసింహారావు

4) మర్రి చెన్నారెడ్డి






10. 1950లో హైదరాబాద్‌ రాష్ట్ర కాబినెట్‌ పరి పాలన, ఆర్థిక రంగాల్లో 

పునర్‌వ్యవస్థీకరణ కోసం సలహాలను ఇవ్వడానికి ఒక కమిటీని

నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరు?

1) దిగంబర రావు బిందు

2) జె.పి.ఎల్‌. గ్విన్‌

3) వి.పి. మీనన్‌ 

4) ఎ.డి. గోర్వాలా























17. కింది వారిలో పార్ల్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు 

-2013ను ప్రవేశ పెట్టింది ఎవరు?

1) సుశీల్‌ కుమార్‌ షిండే

2) ఎ.కె. ఆంటోని

3) మన్మోహన్‌ సింగ్‌ 

4) పి. చిదంబరం







18. కింది ప్రవచనాల్లో పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014కు సంబంధించి సరికానిది?

1) ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉండటం

2) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు జిల్లా సరిహద్దులు మార్చుకోవడానికి అధికారం ఉండటం

3) రెండు రాష్ర్టాలకు ఒకే గవర్నర్‌ ఉండటం

4) 3వ అధికరణంలో తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు ఉండటం






19. 1952-53లో ‘ఇడ్లీ సాంబార్‌ గోబ్యాక్‌’ అనే నినాదంతో జరిగిన 

ముల్కీ ఉద్యమాన్ని కింద పేర్కొన్న వారిలో ఎవరు నడిపించారు?

1) మేధావులు 

2) న్యాయవాదులు

3) రైతులు 

4) విద్యార్థులు






20. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు జయభారత్‌ రెడ్డిని త్రిసభ్య కమిటీకి 

కన్వీనర్‌గా నియమించి, తెలంగాణకు సంబంధించి ఏ అంశంపై అధ్యయనం 

చేయమన్నారు?

1) ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు

2) దేవాలయ భూముల వినియోగం

3) నీటిపారుదల సౌకర్యాలు

4) పారిశ్రామిక అభివృద్ధి






21. కింది వారిలో ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనాలలో ప్రతిబింబింప చేశారు?

1) బి.వి.ఆర్‌. చౌదరి 

2) మిద్దె రాములు

3) కాంతారావు 

4) కె. లక్ష్మణ్‌ గౌడ్‌







22. పోచంపల్లిలో రామచంద్రారెడ్డి భూదాన్‌ ఉద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన 

తర్వాత సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోబాభావే 

ఒక కమిటీని నియమించాడు. కింది వారిలో ఆ కమిటీ సభ్యులెవరు?

1) ఎస్‌. యాగంటి 

2) డి. లక్ష్మణ రావు

3) వి. వీరభద్రం

4) ఉమ్మెత్తల కేశవరావు






23. ఎవరి పరిపాలన కింద హైదరాబాద్‌లో అంతవరకు అధికార భాషగా 

కొనసాగిన ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లిష్‌ భాషలు ప్రవేశ పెట్టారు?

1) కె.ఎం.మున్షి

2) బూర్గుల రామకృష్ణారావు

3) జె.ఎన్‌. చౌదరి 

4) ఎం.కె. వెల్లోడి






24. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షులు ఎవరు?

1) మదన్‌మోహన్‌ 

2) సుమిత్రా దేవి

3) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

4) సదాలక్ష్మి






25. కింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది?

1) విద్యా సంస్థల్లో, తెలంగాణ విద్యార్థులకు 3:1 నిష్పత్తిలో స్థానాలు కేటాయించాలి

2) తెలంగాణ ప్రాంతంలో వచ్చే అధిక ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలి

3) ప్రభుత్వ ఉద్యోగాల్లో ముల్కీ నిబంధనల కొనసాగింపు

4) తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనంలో వ్యవసాయ భూముల అమ్మకం





26. తెలంగాణకు మద్దతు గల రాజకీయ పార్టీలతో ప్రొ. కోదండరామ్‌ కన్వీనర్‌గా 

ఏర్పడిన తెలంగాణ రాజకీయ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో చేరని రాజకీయ పార్టీ ఏది?

1) సీపీఐ(ఎం) 

2) టీఆర్‌ఎస్‌

3) కాంగ్రెస్‌ 

4) టీడీపీ







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు