Telangana Lab Technician Grade 2 Notification 2024

 తెలంగాణా రాష్ట్ర  నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణా హెల్త్ డిపార్టుమెంటులో ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా హెల్త్ డిపార్టుమెంటు 1284 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 1284 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మొత్తంగా 9 విభాగాలలో ల్యాబ్టెక్నిషియన్ కోర్స్ చేసినవాళ్ళు అప్లై చేసుకోవచ్చు పూర్తి అర్హత కోసం నోటిఫికేషన్ చూడండి. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి  తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.



Join Telegram Group


ఆర్గనైజేషన్ :


ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణా హెల్త్ డిపార్టుమెంటు నుండి విడుదల చేశారు


జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణా హెల్త్ డిపార్టుమెంటు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 1284 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


విద్య అర్హత :

 ఫుల్ నోటిఫికేషన్ చూడండి


అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు 500 అప్లికేషను ఫీజు మరియు 200 ప్రాసెసింగ్ ఫీజు కట్టవలెను sc/st/bc వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు


వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. BC/SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.


ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ CBT ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here


Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు