Ts Tet Maths Practice Bits 1

 







1 ) క్విజ్​ ప్రధానంగా ఏఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?


 ధారణ

 వేగం

 సమయస్ఫూర్తి

 పైవన్నీ







2 ) గణిత భావనలు ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకునే ప్రదేశం?


 గ్రంథాలయం

 విద్యార్థి ఆటస్థలం

 గణిత ప్రయోగశాల

 తరగతి గది






3 ) గణితానికి ముఖ్యమైనవి?


 వేగం

 కచ్చితత్వం

పై రెండూ

 ఏదీకాదు






4 ) ఉత్తమ గణిత ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణం?


 గణితాన్ని నిత్యజీవితంలో భాగం చేయాలి

 పాఠశాలలో గణిత క్విజ్​ నిర్వహించాలి

 గణిత క్లబ్బుల్లో సభ్యత్వం కలిగి ఉండాలి

 పైవన్నీ






5) గణిత ఉపాధ్యాయుడు గణితాభ్యసన కోసం విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెల్లాల్సిన ప్రదేశం?


 బ్యాంక్​

 తపాలా ఆఫీసు

 సంత

 పైవన్నీ






6) గణిత అంత్యాక్షరి గణితంలో ఎలాంటి విద్యావిలువలను అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది?


 సమయానికి జ్ఞప్తికి తెచ్చుకోవడం

 గణిత పదజాలాభివృద్ధి

 పదాల ఆవర్తన

పైవన్నీ






7) గణిత గ్రంథాలయం నిర్వహణ చేయాల్సిన వారు?


 ఎవరైనా ఉపాధ్యాయుడు

 ప్రధానోపాధ్యాయుడు

 గణిత ఉపాధ్యాయుడు

 ఎవరైనా ఒక విద్యార్థి






8) గణిత క్లబ్​ అధ్యక్షుడు?


 పాఠశాల సీనియర్​ విద్యార్థి

 ప్రధానోపాధ్యాయుడు

 గణిత ఉపాధ్యాయుడు

 పాఠశాల సీనియర్​ ఉపాధ్యాయుడు






9 ) కింది వాటిలో గణిత క్లబ్​ కార్యక్రమం కానిది?


 కూరల మార్కెట్​ను సందర్శించడం

 వడ్రంగి ఇంటిని సందర్శించడం

 జంతు ప్రదర్శన శాలను సందర్శించడం

 దర్జీ దుకాణాన్ని సందర్శించడం






10) గణిత గ్రంథాలయానికి సంబంధించి సరైనది?


 మంద అభ్యాసకులకు గణిత గ్రంథాలయం ఒక వరం లాంటిది

 ప్రతిభగల విద్యార్థులకు చాలా ఉపయోగం

 గణిత పత్రికలు, దినపత్రికలు అందుబాటులో ఉంటాయి

పైవన్నీ






11) గణిత ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్తుల వైఖరిలో వచ్చే మార్పులు?


 ఉపాధ్యాయులతో సాన్నిహిత్యం ఏర్పడును

 అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొంటారు

 గణిత అభ్యసన పట్ల అనుకూల వైఖరి ఏర్పడును

పైవన్నీ






12) కరికులమ్​ అనే పద మూలం ఏ భాషకు చెందినది?


 అరబ్​

 ఇటాలియన్​

 గ్రీకు

 లాటిన్​






13) సంఖ్యలే విశ్వశాసన కర్తలు అని పేర్కొన్నది ఎవరు?


 థేల్స్​

 ఫైథాగరస్​

 అర్కిమెడిస్​

 యూక్లిడ్​






14) ఏకైక ప్రపంచ భాష గణితమే’ అన్నదెవరు?


 కన్నింగ్​హామ్​

 నాథానియల్​ వెస్ట్​

 పి. శామ్యూల్​

 ఆల్​బర్టీ






15) గణిత ఉపాధ్యాయుడికి ఉండాల్సిన అర్హత కానిది?


 మాధ్యమిక తరగతిలో బోధించడానికి గణితంలో పట్టభద్రుడు అయి ఉండాలి

 ప్రాథమిక పాఠశాలలో బోధించడానికి ఇంటర్మీడియేట్​ స్థాయిలో గణితం చదవాలి

ఆంగ్లములో ప్రావీణ్యం ఉండాలి

ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఉండాలి






16) విద్యాలక్ష్యాలను సాధించడానికి పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే అన్ని వ్యాసక్తులు?


 సిలబస్​

 సామర్థ్యాలు

 విద్యాప్రణాళిక

 యూనిట్​






17 ) గణిత ఉపాధ్యాయుడి లక్షణం కానిది?


విద్యార్థుల వెనుకబాటు తనానికి తల్లిదండ్రులను కారకులను చేయాలి

వృత్తిపట్ల గౌరవం ఉండాలి

ప్రతిభావంతులలలలకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి

గణిత ఉపాధ్యాయుడు గంభీరంగా ఉండాలి






18) పేపర్​ కటింగ్స్​ను ప్రదర్శన అనంతరం తీసి విషయానికి భంగం కలగకుండా కత్తిరించి పుస్తకం రూపంలో భద్రపరిచే పుస్తకాన్ని ఏమంటారు?


 రికార్డు బుక్​

 డైరీ

 డ్రాయింగ్​ బుక్​

 స్క్రాప్​బుక్​






19) గణిత అభ్యసనంలో వెనుకబాటు తనానికి కారణం కానిది?


 ఉపాధ్యాయుని ప్రవర్తన

 శారీరక అంగవైకల్యం

 వ్యక్తిగత అవధానం

 పాఠశాల పనిదినాలు






20) గణిత ఉపాధ్యాయుడి లక్షణం?


 నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి

 మంచి బోధనా పటిమ ఉండాలి

 మంచి పాఠకుడిగా ఉండాలి

పైవన్నీ






21) గణిత బోధనలో ఉపాధ్యాయునికి ప్రధాన బాధ్యత?


 వైయుక్తిక బేధాలు గుర్తించుట

 విద్యార్థి అభ్యసన లోపాలు గుర్తించుట

 ప్రతిభావంతులను గుర్తించుట ప్రోత్సహించుట

పైవన్నీ






22 ) విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుటకు మార్గం?


 గణితంలో చిక్కు ప్రశ్నలు, పజిల్స్​, రిడిల్స్​ను పూరించే అవకాశం ఇవ్వాలి

 గణిత శాస్త్రవేత్తల గురించి చెప్పాలి

 గణిత బోధనలో బోధనోపకరణాలు వినియోగించాలి

 పైవన్నీ


23) గణిత సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి ప్రదర్శించడానికి తగిన అబినందనలు ప్రోత్సాహం పొందడానికి సాధనం?


 గణిత పదకేళి

 గణిత ప్రదర్శన

 పజిల్స్​

 గణిత అంత్యాక్షరి






24) ‘గణితంలో సత్యమే కాదు..సౌందర్యం కూడా ఉంది. అన్నవారు?


 బేకన్​

 రస్సెల్​

 పాల్​

 శామ్యూల్​






25) ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి గణిత ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన కృత్యాలు?


వివిధ గణిత పోటీల్లో పాల్గొనుటకు ప్రోత్సహించాలి

కఠిన సమస్యలు ఇచ్చి పరిష్కరింప చేయాలి

గ్రంథపఠనాన్ని ప్రోత్సహించాలి

పైవన్నీ







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు