Tspsc: సైన్సు & టెక్నాలజీ ముఖ్యమైన ప్రశ్నలు పార్ట్ 1

 



1. నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

ఎ) ఫెన్‌మన్‌ 

బి) ఎరిక్‌ డ్రెక్స్‌లర్‌

సి) నోరియా 

డి) రాబర్ట్‌ కర్ల్‌

ANS: ఎ) ఫెన్‌మన్‌ 


2. స్కానింగ్‌ టన్నెలింగ్‌ మైక్రోస్కోప్‌ అనేది?

ఎ) పరమాణు ద్రవ్యరాశి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది

బి) అణువుల ఉపరితలాన్ని చిత్రీకరిస్తుంది

సి) న్యూట్రాన్‌ల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది

డి) ప్రోటాన్‌ల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది

ANS: బి) అణువుల ఉపరితలాన్ని చిత్రీకరిస్తుంది


3. కార్బన్‌ నానోట్యూబ్స్‌ అనేవి?

ఎ) సహజ నానో పదార్థాలు

బి) కర్బన పరమాణువులతో ఏర్పడిన నానో పరిమాణంలో ఉండే స్థూపాకారపు నిర్మాణాలు

సి) 100 నానో మీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటాయి

డి) శైవలాల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి

ANS: బి) కర్బన పరమాణువులతో ఏర్పడిన నానో పరిమాణంలో ఉండే స్థూపాకారపు నిర్మాణాలు


4. నానో టెక్నాలజీలో ఉపయోగించే పదార్థాలు?

ఎ) NO2 Th (థోరియం)

బి) టైటానియం ఆక్సైడ్‌, అల్యూమినియం సిలికేట్‌

సి) సిలికా, అల్యూమినియం ఆక్సైడ్‌లు

డి) పైవన్నీ

ANS: బి) టైటానియం ఆక్సైడ్‌, అల్యూమినియం సిలికేట్‌


5. సిల్వర్‌ నానో అణువులను ఉపయోగించి బ్యాక్టీరియాను చంపే బ్యాండేజ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త?

ఎ) ఎరిక్‌ డ్రెక్స్‌లర్‌ 

బి) హారీక్రోటో

సి) రిచర్డ్‌ స్మాలీ 

డి) రాబర్ట్‌ బర్రెల్‌

ANS: డి) రాబర్ట్‌ బర్రెల్‌


6. భారతదేశంలో మొదటిసారి అందుబాటులోకి వచ్చిన నానోడ్రగ్‌?

ఎ) పాల్సిటాక్సెల్‌ 

బి) నానోక్సెల్‌

సి) ఇన్సులిన్‌ (2nm)

డి) హిమోగ్లోబిన్‌ (4nm)

ANS: బి) నానోక్సెల్‌


7. దేశంలో నానోటెక్నాలజీ మిషన్‌ ఆవిర్భావ సంవత్సరం?

ఎ) 2012

బి) 2007

సి) 2008 

డి) 2014

ANS: బి) 2007


8. దేశంలో నానో టెక్నాలజీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ నేషనల్‌ ఫిజికల్‌

ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?

ఎ) డెహ్రాడూన్‌ 

బి) బెంగళూరు

సి) ఢిల్లీ 

డి) ముంబై

ANS: సి) ఢిల్లీ 


9. కింది వాటిలో ‘డయోడ్‌’లుగా పనిచేసే నానో పదార్థాలు?

ఎ) కార్బన్‌ నానోట్యూబ్స్‌

బి) Y- జంక్షన్‌ నానోట్యూబ్స్‌

సి) నానో మెటీరియల్స్‌

డి) పైవేవీ కావు

ANS: బి) Y- జంక్షన్‌ నానోట్యూబ్స్‌


10. అల్జీమర్స్‌ (Loss of Memory) వ్యాధి నిర్ధారణలో ఉపయోగించే నానో పదార్థాలు?

ఎ) బంగారు నానో రేణువులు

బి) సిల్వర్‌ నానో రేణువులు

సి) క్వాంటం డాట్స్‌ అనే నానో స్ఫటికాలు

డి) అల్యూమినియం సిలికేట్లు

ANS: ఎ) బంగారు నానో రేణువులు


11. LEDలలో కాంతిని వెదజల్లే లక్షణం

ఏ స్ఫటికాల వల్ల కలుగుతుంది?

ఎ) క్వాంటమ్‌ డాట్స్‌ అనే నానో స్ఫటికాలు

బి) క్రిస్టల్‌ డాట్స్‌ నానో స్ఫటికాలు

సి) మాగ్నటిక్‌ డాట్స్‌

డి) ఇమేజింగ్‌ డాట్స్‌

ANS: ఎ) క్వాంటమ్‌ డాట్స్‌ అనే నానో స్ఫటికాలు


12. దేశంలో సహజంగా పని చేసే నానో నిర్మాణాలు?

ఎ) ఇన్సులిన్‌ (2nm), హిమోగ్లోబిన్‌ (4nm)

బి) ఇన్సులిన్‌ (6nm), హిమోగ్లోబిన్‌ (8nm)

సి) ఇన్సులిన్‌ (8nm), హిమోగ్లోబిన్‌ (10nm)

డి) ఇన్సులిన్‌ (10nm), హిమోగ్లోబిన్‌ (12nm)

ANS: ఎ) క్వాంటమ్‌ డాట్స్‌ అనే నానో స్ఫటికాలు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు