Science and Technology Bits in Telug Part 2



 1. రోబోటిక్స్‌లో భాగంగా ఉన్న ఇంజినీరింగ్‌ శాఖలు?

ఎ) Mechanical, Electrical

బి) Computers

సి) Genomics

డి) ఎ, బి






2. Science, Technology, Engineering, Mathematics (STEM) లలో రోబోటిక్స్‌ను ఎలా వినియోగిస్తున్నారు?

ఎ) Demonstrator

బి) Receptionist

సి) Teaching Aid

డి) Care Taker






3. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.

1. రోబోట్‌ అనే పదాన్ని కారెల్‌ క్యాపెక్‌ ప్రయోగించాడు

2. రోబో అనే పదాన్ని తను రచించిన ‘RunAround’ అనే నాటకంలో

ప్రయోగించాడు

3. రోబోటా (శ్రామికుడు) అనే స్లావిక్‌ పదం నుంచి రోబోట్‌ అనే పదం ఆవిర్భవించింది

ఎ) 1, 2 

బి) 2, 3

సి) 1, 3 

డి) పైవన్నీ






4. రోబోటిక్‌ నియమాలను ప్రతిపాదించింది?

ఎ) కారెల్‌ క్యాపెక్‌ 

బి) ఐజాక్‌ అసిమోవ్‌

సి) నార్బర్ట్‌ వీనర్‌ 

డి) ఎ, బి






5. రోబోటిక్‌ నియమాల గురించి సరైన వాటిని గుర్తించండి.

1. ఈ నియమాలను ‘RunAround’ అనే చిన్న కథలో పరిచయం చేశారు

2. ‘Run Around’ను కారెల్‌ క్యాపెక్‌ రచించాడు

3. వీటిని ‘Handbook of Robotics’ లో ప్రచురించారు

ఎ) 1, 2, 3 

బి) 1, 2

సి) 2, 3 

డి) 1, 3






6. బోరిస్‌ అనేది?

ఎ) డిష్‌ వాషర్‌ను లోడ్‌ చేస్తుంది

బి) రకరకాల ముఖకవళికలను ప్రదర్శిస్తుంది

సి) Manipulate Objects

డి) అతిథులను ఆహ్వానిస్తుంది






7. సోమబార్‌ను ఏ పనుల్లో వినియోగిస్తారు?

ఎ) వంటింటి పనులు

బి) పాత్రలు కడగడానికి

సి) పచ్చికను కోసే యంత్రంగా

డి) కొలనును శుభ్రం చేయడానికి






8. రోబోట్‌కు సంబంధించి Actuation అనేది?

ఎ) విద్యుత్‌ సరఫరా 

బి) కండరం

సి) సెన్సార్‌ 

డి) స్పర్శా సాంకేతికత






9. యూరోపియన్‌ యూనియన్‌ వారి Seventh Frame Work Projectలో 

భాగంగా రూపొందించిన క్లౌడ్‌ రోబోటిక్స్‌ను గుర్తించండి.

ఎ) Know Rob 

బి) Robo Earth

సి) Robo Brain 

డి) Rapyuta






10. రోబోట్‌లను అంతర్జాలంత అనుసంధానించే సేవలను అందించేది?

ఎ) ROS 

బి) COALAS

సి) My Robots 

డి) Robo Earth






11. గ్లాడియేటర్‌ అనే కీలక మానవరహిత భూతల వాహనాన్ని రూపొందించింది?

ఎ) జపాన్‌ 

బి) అమెరికా

సి) చైనా 

డి) ఇజ్రాయెల్‌






12. కింది వాటిలో దక్ష్‌కు సంబంధించి సరైనది గుర్తించండి.

1. దీన్ని ప్రమాదకరమైన వస్తువులను

గుర్తించడానికి, నాశనం చేయడానికి రూపొందించారు

2. దీన్ని భారత రక్షణ పరిశోధన,

అభివృద్ధి సంస్థ రూపొందించింది

ఎ) 1 

బి) 2

సి) 1, 2

డి) పైవేవీ కావు






13. మానవులను పోలి ఉండే హ్యూమనాయిడ్‌ రోబోలను తయారు చేయడానికి 

అమెరికా చేపట్టిన ప్రాజెక్ట్‌?

ఎ) రాప్యుటా 

బి) రోబోనాట్‌

సి) నానో రోబ్‌ 

డి) TALON






14. కింది వాటిలో కీటకాల వంటి కదలికలను (లేదా) చలనాన్ని ప్రదర్శించేది?

ఎ) ట్యూనా 

బి) హెక్సాపాడ్‌

సి) వైమాస్‌ 

డి) పెంగ్విన్‌






15. TOPIO అనేది?

ఎ) హ్యూమనాయిడ్‌ రోబోట్‌

బి) సర్జికల్‌ రోబోట్‌

సి) వంటింటి రోబో

డి) స్కేటింగ్‌ రోబో






16. జతపరచండి.

ఎ. యూనిమేట్‌    1. ఆసుపత్రుల్లో పనిచేసే రోబో

బి. ఫామ్యులస్‌     2. మొదటి ప్రోగ్రామబుల్‌ రోబో

సి. PUMA    3. మొదటి పారిశ్రామిక రోబోట్‌

డి. HOSPI   4. ProgrammableManipulation Arm


ఎ) ఎ-3, బి-2, సి-4, డి-1

బి) ఎ-2, బి-3, సి-4, డి-1

సి) ఎ-2, బి-3, సి-1, డి-4

డి) ఎ-2, బి-4, సి-3, డి-1






17. జతపరచండి.

ఎ) Know Rob   1. Robo Earth ఆధారంగా రూపొందిన క్లౌడ్‌ ఆధారిత Frame Work

బి. Robo Brain 2. Knowledge Processing System

సి. Rapyuta    3. దివ్యాంగుల కోసం ఉద్దేశించిన నూతన పరిజ్ఞానం

డి. COALAS     4. అధిక పరిమాణం కలిగిన గణన వ్యవస్థ


ఎ) ఎ-2, బి-4, సి-1, డి-3

బి) ఎ-2, బి-4, సి-3, డి-1

సి) ఎ-2, బి-1, సి-4, డి-3

డి) ఎ-2, బి-1, సి-3, డి-4






18. జతపరచండి.

ఎ. Hexapod    1. పడవ వంటి రోబో

బి. i splash-1 2. కీటకం వంటి రోబో

సి. Plen       3. పూర్తిగా చేపను పోలిన రోబో

డి. Vaimos     4. స్కేటింగ్‌ రోబో


ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4

బి) ఎ-2, బి-1, సి-3, డి-4

సి) ఎ-2, బి-3, సి-4, డి-1

డి) ఎ-1, బి-2, సి-3, డి-4






19. డావిన్సి అనే సర్జికల్‌ రోబోను రూపొందించింది?

ఎ) ఇజ్రాయెల్‌ 

బి) రష్యా

సి) జపాన్‌ 

డి) అమెరికా






20. కింది వాటిలో స్వయంగా శుభ్రపరిచే రోబో?

ఎ) Swiffer 

బి) ZEUS

సి) Cat Litter Robot

డి) Da Vinci






21. కింది వాటిలో గృహ అవసరాలకు వినియోగించని రోబో?

ఎ) Dressman 

బి) Somabar

సి) Cat Little Robot

డి) HOSPI






22. విక్టర్‌ షీన్‌మన్‌ రూపొందించిన యూనివర్సల్‌ ప్రోగ్రామబుల్‌ మానిప్యులేషన్‌ ఆర్మ్‌ 

(Programmable Universal Manipulation Arm)?

ఎ) HOSPI 

బి) PUMA

సి) IRB6 

డి) Famulus






23. మొదటి Digitally Operated and Programmable రోబో?

ఎ) Unimate 

బి) IRB6

సి) PUMA 

డి) Famulus






24. యూనిమేట్‌ను రూపొందించింది?

ఎ) జార్జ్‌ డివోల్‌

బి) జోసఫ్‌ ఎంజెల్‌ బెర్గర్‌

సి) ఎ, బి 

డి) విక్టర్‌ షీన్‌మన్‌






25. రోబోటిక్‌ నియమాలను పొందుపరచబడింది?

ఎ) Runaroud 

బి) Liar

సి) Handbook of Robotics

డి) RUR



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు